NLR: అల్లూరు మండలంలోని డీవీఆర్ గార్డెన్స్‌లో క్లస్టర్-12కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి హాజరై, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. అల్లూరు మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.