AP లిక్కర్ స్కామ్లో ED విచారణ వేగంగా సాగుతోంది. ఇవాళ ED విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. మద్యం ముడుపుల విషయంలో విజయసాయిని ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇదే కేసుకు సంబంధించి ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు సార్లు విచారించింది.