NLG: ఈ నెల 30, 31వ తేదీల్లో నల్గొండలో శ్రీ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. నల్గొండ పట్టణంలోని నటరాజ్ థియేటర్ లైన్లో బొట్టుగూడలో గల స్కంద లైఫ్ లైన్ హాస్పిటల్లో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్‌ను నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు ఉచిత కన్సల్టేషన్తో పాటు ఉచిత రక్త పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.