TG: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కనీస వేతనాల ప్రకటన అబద్ధమని, గతంలో మల్కాజ్గిరి MPగా ₹20,000 వేతనం కోరిన ఆయనే.. ఇప్పుడు తక్కువ జీతం ప్రకటించి మాట తప్పారన్నారు. ఆర్టీసీ విలీనం పేరిట కాలయాపన చేస్తూ జీతాలు, బెనిఫిట్స్‌పై స్పష్టత ఇవ్వడం లేదని విమర్శించారు.