E.G: శ్రీ వరద ఫౌండేషన్ బుర్రిలంక మండలంలో ప్రతిభావంతులైన పదో తరగతి విద్యార్థులను గుర్తించి నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలతో సత్కరించడం అభినందనీయమని DEO కె.వాసుదేవరావు అన్నారు. గురువారం కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రతిభ కనబరిచిన 50 మంది పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ప్రవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు.