BHPL: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో గురువారం మంచిర్యాల జడ్జి నిరోషా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఛైర్మన్ మోహన్ శర్మ స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త అశోక్ పాల్గొన్నారు.