MLG: అకాల వర్షాలతో ధాన్యం తడిసినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గురువారం తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 76 వేల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.141 కోట్లకు పైగా జమ చేసినట్లు వెల్లడించారు.