KRNL: మాజీ సీఎం దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా గురువారం కర్నూలు పోలీసు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మే 28ను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ పాల్గొన్నారు.