MNCL: జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామానికి గురువారం ఆర్టీసీ బస్సు సర్వీసును మంత్రి వివేక్ వెంటస్వామి జెండా ఊపి ప్రారంభించారు. చెన్నూర్ నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని 14 గ్రామాలకు బస్సు సర్వీసు నడపాలని ఆర్టీసీ అధికారులకు అదేశాలిచ్చినట్లు తెలిపారు. ఈ బస్సు సౌకర్యాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.