AP: CM చంద్రబాబుకు ఉన్న దార్శనికత వల్లే విభజన తర్వాత కూడా AP ఐటీ హబ్‌గా ఎదగడానికి బలమైన పునాదులు పడ్డాయని హోంమంత్రి అనిత అన్నారు. ఆయన విజనరీ లీడర్ అని కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత రూ.వేల కోట్ల లోటు బడ్జెట్‌తో నవ్యాంధ్ర ప్రస్థానం ప్రారంభంకాగా.. చంద్రబాబు తన సుదీర్ఘ అనుభవంతో, అపారమైన దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారని ప్రశంసించారు.