VKB: తాండూర్ మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు పటేల్ మాణిక్ రెడ్డి మృతి చెందారు. ఆయన మరణ వార్త తెలుసుకుని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుమారులు, సోదరుడికి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం చెప్పారు.