AP: పాడేరు నియోజక వర్గం నుంచి తిరిగి తన పాదయాత్రను ప్రారంభిస్తానని భరోసా పార్టీ అధ్యక్షుడు పాస్టర్ అభినయ్ దర్శన్ తెలిపారు. తనపై తానే దాడి చేయించుకున్నారన్న కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేయగా.. 8 రోజుల తర్వాత ఇవాళ బెయిల్పై నర్సీపట్నం జైలు నుంచి విడుదలయ్యారు. జైలులో ఇతర ఖైదీలు తనపై దాడి చేశారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తనను బాగా చూసుకున్నారని చెప్పారు.