TG: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ డీఎన్ఏ ఒకటేనని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు. కాళేశ్వరంపై కేంద్రం ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనేది కేవలం భ్రమ మాత్రమేనని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ నాయకత్వమే సరిగ్గా లేదని విమర్శించారు.