AP” మాజీమంత్రి కొడాలి నానిపై MLA వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓడిపోతే చంద్రబాబు బూట్లు తూడుస్తానన్నావ్?.. ఎప్పుడు తూడుస్తావ్?. విజయవాడలో ప్రెస్ ముందు మాట్లాడటం కాదు.. దమ్ముంటే గుడివాడకు రా. గుడివాడ ప్రజలు ఓడించినా కొడాలికి బుద్ధి రాలేదు. సమాజం ఛీ కొడుతున్నా.. సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారు. రాజకీయల్లో ఏం సాధించానని విమర్శలు చేస్తున్నావు’ అని నిలదీశారు.