RR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. మొయినాబాద్ జిల్లా ప్రశిక్షణ్ వర్గ్లో ఆయన మాట్లాడారు. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమాజంలో చివరి వ్యక్తి వరకు చేరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని తెలిపారు.