HNK: ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి అన్నారు. నడికూడ మండలంలో ఇవాళ వెంకటరామిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.