TG: రాష్ట్రంలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారేనని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. SIRపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడేది బీజేపీనేనని తెలిపారు. ధాన్యం చివర గింజ కొనేవరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. యువత, మహిళలు బీజేపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.