HYD: జలమండలి ట్యాంకర్ బుకింగ్‌కు సంబంధించిన SMS సేవలు, SDC లింక్ సాంకేతిక సమస్యలతో తాత్కాలికంగా నిలిచిపోయాయి. సమస్య పరిష్కారమయ్యే వరకు వినియోగదారులు IVRS సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. తాగునీటి సరఫరా, ట్యాంకర్ సేవలు యధావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.