SRPT: సూర్యాపేట పట్టణంలోని ఈద్గాలో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగానికి బక్రీద్ ప్రతీక అని ఈద్ ఉల్ అజ్ పండుగ త్యాగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందన్నారు. దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని ఈద్ సందేశాన్ని ఇస్తుందన్నారు.