SRD: పటాన్చెరులో బక్రీద్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హజ్రత్ సయ్యద్ మురాద్ అలీ షా సాహెబ్ ఖిబ్లా (రహ్మతుల్లాహి అలైహి) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రార్థనలు చేశారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.