TG: రెండో రోజు బండి భగీరథ్ విచారణ కొనసాగుతోంది. బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు భగీరథ్‌ను తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. బాధితురాలు చెప్పిన తేదీలలో ఏం జరిగిందనేదానిపై ఆరా తీశారు. భగీరథ్ స్నేహితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు వేశారు.