KNR: పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరు మండల పరిధిలోని అర్హులైన 92 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.