తిరుపతి జిల్లా ఇ-డిస్ట్రిక్ట్, ఇ-డివిజనల్ మేనేజర్ పోస్టుల కోసం పరీక్షను జూన్ 3న శ్రీ పద్మావతి మహిళా కాలేజీలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థులు మే 29, 30, జూన్ 1 తేదీలలో కలెక్టరేట్ 2వ అంతస్తు మీటింగ్ హాల్లో హాల్ టికెట్లు తీసుకోవచ్చు. హాల్ టికెట్ కోసం అభ్యర్థులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్ సమర్పించాల్సి ఉంటుంది.