HYD: 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద సబ్సిడీలు, స్వయం ఉపాధి పథకాల కోసం GHMC UCD ఉద్యమ్ పోర్టల్‌లో SHGల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేస్తోంది. వ్యవస్థాపకత, అధికారిక వ్యాపార గుర్తింపుపై అవగాహన కల్పిస్తోంది. GHMC పార్కులలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు SHGలను ప్రోత్సహించి మహిళా సంస్థలకు ఆదాయ మార్గాలు కల్పిస్తూ ఆర్థిక స్వాతంత్య్రానికి మద్దతిస్తోంది.