BDK: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను ముస్లింలు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. పండుగ వేళ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మార్గాల్లో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంన్నామన్నారు.