SRCL: ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడం లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయడం జరుగుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం వేములవాడ అర్బన్ మండల పరిధిలో 13 మంది లబ్ధిదారులకు రూ. 4.13 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.