AP: బక్రీద్ సందర్భంగా ముస్లింలకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. హజ్రత్ ఇబ్రహీం చూపిన త్యాగ భావం మానవాళికి ఆదర్శమన్నారు. సమాజ శ్రేయస్సు, సోదరభావం, మానవతా విలువలు వెల్లివిరిసే బక్రీద్ పండుగను ఆ అల్లాహ్ దీవెనలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు.