AP: NTR జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరిస్తూ నివాళులర్పిస్తున్నానని మంత్రి లోకేష్ తెలిపారు. ‘అణగారిన వర్గాలకు అండగా పసుపు జెండాను నిలబెట్టారు. మహిళా సాధికారతకు బాటలు వేశారు. ప్రజల కోసం.. ప్రగతి కోసం టీడీపీని అంకితం చేశారు. కోట్లాది హృదయాల్లో కొలువైన మరణంలేని మహా మనిషి ఎన్టీఆర్’ అని పేర్కొన్నారు.