ATP: అనంతపురంలోని వనమిత్ర పార్కుకు ఫ్రెండ్‌తో వెళ్లిన యువతిపై కొక్కంటి హరి అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ పోలీసులు ఉన్నారంటూ యవతి ఫ్రెండ్‌ను భయపెట్టి పంపించేశాడు. అనంతరం యువతిని గదిలోకి తీసుకెళ్లి లొంగదీసుకోబోగా, ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.