GNTR: ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో అమరావతి గ్రామ మహిళలకు జూన్ 1 నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో రెండు నెలల పాటు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణార్థులకు ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి ఉన్నవారు స్థానిక సీఆర్డీఏ ఫెసిలిటేటర్లను, 9848424207 నంబర్లో శంకర్‌ను సంప్రదించవచ్చు.