దర్శకుడు హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్‌లో క్రేజీ విషయాన్ని పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ క్లాసిక్ ‘ఖుషి’కి సీక్వెల్ లైన్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ కథను సిద్ధం చేసినట్లు తెలిపాడు. విడిపోయిన హీరో హీరోయిన్లు ఒకే కాలేజీలో లెక్చరర్లుగా కలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌పై ఏడాది పాటు వర్క్ చేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.