CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ప్రత్యేక అభిషేకం, పూజలు, ఆరాధనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఇంఛార్జ్ చిట్టిబాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు పాల్గొన్నారు.