శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, వైశాఖ మాసం, శుక్ల పక్షం అష్టమి: రా.11:45 తదుపరి నవమి; పుష్యమి: రా.12:29 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: ఉ.9:16 నుంచి 10:47 వరకు; అమృత ఘడియలు: సా.6:24 నుంచి 7:55 వరకు; దుర్ముహూర్తం: ఉ.8:12 నుంచి 9:02 వరకు తిరిగి మ.12:22 నుంచి 1:12 వరకు; రాహుకాలం: మ:10:30 నుంచి 12 వరకు; సూర్యోదయం: ఉ.5.42 గంటలకు; సూర్యాస్తమయం: సా.6.13 గంటలకు.