AP: DSC నిర్వహణపై దుష్ప్రచారం చేస్తే కేసులు పెడతామని AP విద్యాశాఖ హెచ్చరించింది. పూర్తి పారదర్శకతతోనే 15,491 పోస్టులను భర్తీ చేశామని స్పష్టం చేసింది. నిరాధార ఆరోపణలు చేసిన వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. DSC నిర్వహణపై ఇటీవల YCP ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.