WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళ వారోత్సవాల రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. మంగళవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో కిశోర బాలికల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 27 నుంచి 30 వరకు జిల్లాలో నాలుగు రోజుల పాటు మినీ సారస్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.