GTతో జరుగుతున్న తొలి క్వాలిఫయర్లో RCB బౌలర్లు చెలరేగిపోతున్నారు. వీరి ధాటికి GT బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. గుజరాత్ కేవలం 5.4 ఓవర్లలోనే 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు సుదర్శన్, గిల్, బట్లర్, నిషాంత్ సింధు, హోల్డర్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం వాషింగ్టన్, తెవాటియా క్రీజులో ఉన్నారు.