1942: రచయిత కే.వి.విజయేంద్ర ప్రసాద్ జననం 1962: టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి జననం 1910: నోబెల్ గ్రహీత, జీవశాస్త్రవేత్త రాబర్ట్ కాక్ మరణం 1919: సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు మరణం 1964: దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం 1980: సంగీత దర్శకులు సాలూరు హనుమంతరావు మరణం