రాజస్థాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు SRHకు భారీ షాక్ తగిలింది. లంక స్టార్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ జాతీయ జట్టు కమిట్మెంట్స్ కారణంగా ఐపీఎల్ వీడి స్వదేశం వెళ్ళిపోయాడు. ఈ సీజన్లో అతనికి ఒక్క మ్యాచ్‌లోనూ ఛాన్స్ రాలేదు. అయినా ప్లేఆఫ్స్ వేళ అతడు జట్టును వీడడం చర్చనీయాంశంగా మారింది.