AP: క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ జనసేనకు కావాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. AP భవిష్యత్తు కోసమే TDPతో కలిశామని, ఆ నిర్ణయం నేడు కోట్ల నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చిందని కార్యకర్తలతో చెప్పారు. వేల కోట్లు తనకు వద్దని, కార్యకర్తలే తన ఆస్తి అని స్పష్టం చేశారు.