AP: మహానాడు ఒక సామాన్య సభ కాదు.. పసుపు సైన్యం గర్జన అని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. మహానాడు సభ కేవలం గతాన్ని గుర్తు చేసుకోవడమే కాదని, భవిష్యత్తును నిర్ణయించే సభ అని పేర్కొన్నారు. ప్రతీ వర్గానికి సంక్షేమం అందిస్తూ.. సువర్ణ పాలన చేస్తున్నామని వెల్లడించారు. అలాగే తెలంగాణలో పార్టీ అభివృద్ధికి సహకరిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.