ఐపీఎల్-2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది. RRతో జరిగిన ఎలిమినేటర్లో SRH 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యఛేదనలో RR బౌలర్లు చెలరేగడంతో సన్రైజర్స్ 196 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్(0), హెడ్(17), ఇషాన్(33) వికెట్లు పడగొట్టి ఆర్చర్.. SRH పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో RR.. ఈ నెల 29న GTతో జరిగే క్వాలిఫయర్-2లో తలపడనుంది.