E.G: గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, రాష్ట్ర అభివృద్ధి పలు అంశాలపై రాజమండ్రిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పుష్కరాలపై చేస్తున్న సమీక్షలను అభినందించిన ఆయన, రూ.8,000 కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. కాలుష్య నివారణకురూ.300 కోట్లతో ఛానెల్ నిర్మాణం అవసరమన్నారు.