W.G: నిడదవోలు రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు తాడేపల్లిగూడెం జీఆర్పీ హెచ్‌సీ వెంకటేశ్వరరావు తెలిపారు. రైల్వే ట్రాక్ వెంబడి వెళుతుండగా రైలు ఢీకొని ఉంటుందన్నారు. మృతుడు చామన ఛాయ రంగు కలిగి, 35 – 40 ఏళ్ల వయసు ఉంటుందని, 5.5 అడుగుల ఎత్తు, నలుపు రంగు జీన్స్ ప్యాంట్, కురస చొక్కా ధరించి ఉన్నాడని తెలిపారు,