TG: ఇంటర్ బోర్డు ఫస్టియర్ సబ్జెక్టుల్లో రిపీటయిన పాఠాలను తొలగించింది. వీడియో, ఆడియో రూపంలో లెసన్స్ వినేలా పుస్తకాల్లో QR కోడ్లను పొందుపరిచింది. తెలుగులో రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించే పాఠ్యాంశాలు, Mathsలో ‘Do you know’ బాక్సులు, Physicsలో AI ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంశాన్ని ప్రవేశపెట్టింది. సైన్స్ సబ్జెక్టులను NCERT సిలబస్‌కు అనుగుణంగా మార్చింది.