AP: రక్త చరిత్ర రాసేవారు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరని CM చంద్రబాబు అన్నారు. ‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్.. అనేది ప్రతిఒక్కరి మనసులో ఉండాలి. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ల విధానం. IT నుంచి క్వాంటమ్ దిశగా ఎదగడం మన విధానం. మంచి చేయడమే కాదు.. చెడును అడ్డుకోవడమూ అవసరమే. గొడ్డలి పార్టీ కుట్రలను ఆదిలోనే అడ్డుకోవాలి. దాంతో కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలి’ అని తెలిపారు.