E.G: డిజిటల్ మహానాడులో రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు, యువత భవిష్యత్తు, సంక్షేమం, సాంకేతికత, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి అంశాలపై కీలక తీర్మానాలు ప్రవేశపెట్టనున్నట్లు రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ రాజమండ్రిలో మహానాడు – 2026 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ ఆశయాలతో టీడీపీ ముందుకు సాగుతుందన్నారు.