జూలైలో రెండు విభిన్న జానర్లలో తెరకెక్కుతున్న సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘EPIC- First Semester’. ఈ మూవీ జూలై 10న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దీంతో పాటు కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ మూవీ జూలై 17 లేదా 24న విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.