HYDలో కాలనీలు, ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన చెత్త దహనం వల్ల గాలిలో పీఎం 2.5 కణాలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు కాలడంతో విషవాయువులు వ్యాపించి ఆస్థమా, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. PCB హెచ్చరికలు జారీ చేసినా అమలు కనిపించడం లేదని ప్రజలు చెబుతున్నారు.