PDPL: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ గౌతమి నగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందిన ఆయన, ప్రజలందరికీ శాంతి సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
Tags :