PPM: ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవన విధానానికి ధ్యానం ఒక ఉత్తమ మార్గం అని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ముందుగా సేవలందించే వారి మానసిక ఆరోగ్యం బాగుండాలన్నారు. ధ్యానంతో ఒత్తిడిని జయించి, మానసిక ప్రసాంతత పొందేలా పోలీస్ సిబ్బందికి తర్పేదు ఇచ్చారు.